Murali Mohan: రామోజీరావు ఎంతో మంది కళాకారులను చిత్రసీమకు అందించారు: మురళీమోహన్‌

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి సినీ ప్రముఖులు మురళీమోహన్‌, దగ్గుబాటి సురేశ్ తదితరులు నివాళులు అర్పించారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

Published : 08 Jun 2024 14:25 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి సినీ ప్రముఖులు మురళీమోహన్‌, దగ్గుబాటి సురేశ్ తదితరులు నివాళులు అర్పించారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు. రామోజీరావు ఎంతో మంది కళాకారులను చిత్రసీమకు అందించారని గుర్తు చేసుకున్నారు. 

Tags :

మరిన్ని