Balakrishna: సీఎం రేవంత్‌ను కలిసిన నందమూరి బాలకృష్ణ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth reddy) ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) కలిశారు.

Published : 26 May 2024 12:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth reddy) ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయన భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

Tags :

మరిన్ని