Nandamuri Balakrishna: సూగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికారు. ఆ సందర్భంగా బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 10 Jun 2024 13:17 IST

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికారు. ఆ సందర్భంగా బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శాలువాతో సత్కరించి.. వినాయకుని చిత్రపటాన్ని బహుకరించారు. 

Tags :

మరిన్ని