Anil Kumar: వెటకారపు మాటలతో రెచ్చిపోయిన అనిల్‌కు ఘోర పరాజయం

మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు నరసరావుపేట లోక్‌సభ ఓటర్లు బుల్లెట్‌ దింపారు. వైకాపా రాజకీయ బదిలీల్లో భాగంగా నెల్లూరు నుంచి పల్నాడుకు వచ్చిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఘోర పరాజయం పాలయ్యారు.

Published : 05 Jun 2024 15:45 IST

మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు నరసరావుపేట లోక్‌సభ ఓటర్లు బుల్లెట్‌ దింపారు. వైకాపా రాజకీయ బదిలీల్లో భాగంగా నెల్లూరు నుంచి పల్నాడుకు వచ్చిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఘోర పరాజయం పాలయ్యారు. నోరు తెరిస్తే బూతులు, విపక్షాలపై వెక్కిరింపులు, వెటకారపు కూతలతో రెచ్చిపోయిన అనిల్‌కు జనం బుద్ధి చెప్పారు. వైకాపా నుంచి తెదేపాకు వచ్చిన సిట్టింగ్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు పట్టం కట్టారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు