Kadapa: మురికి కూపంలా దేవుని కడప చెరువు

ఉత్తుత్తి శిలాఫలకాలు వేయడం, పైసా పని చేయించకపోవడం జగన్ మార్క్ అభివృద్ధి. సొంత జిల్లా కడపలోనూ ఆయన అలాంటి పనులే చేశారు. తిరుమలకు తొలి గడపగా పిలిచే దేవుని కడప చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో సుందరీకరిస్తామంటూ లేనిపోని ఆశలు కల్పించారు.

Published : 21 May 2024 14:47 IST

ఉత్తుత్తి శిలాఫలకాలు వేయడం, పైసా పని చేయించకపోవడం జగన్ మార్క్ అభివృద్ధి. సొంత జిల్లా కడపలోనూ ఆయన అలాంటి పనులే చేశారు. తిరుమలకు తొలి గడపగా పిలిచే దేవుని కడప చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో సుందరీకరిస్తామంటూ లేనిపోని ఆశలు కల్పించారు. పనులే ప్రారంభించకుండా కాలక్షేపం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు