Hyderabad: డేటింగ్‌ యాప్‌లో వల.. పబ్‌లో జేబు గుల్ల..!

డేటింగ్ యాప్‌ల మాటున హైదరాబాద్‌లో కొత్త తరహా మోసాలు బయట పడుతున్నాయి.

Published : 08 Jun 2024 10:31 IST

డేటింగ్ యాప్‌ల మాటున కొత్త తరహా మోసాలు బయట పడుతున్నాయి. అందమైన యువతులతో వలపుల వల విసిరి ఆకర్షితులైనవారి జేబులు గుల్ల చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొందరు పబ్బు యజమానులతో కలిసి.. బాధితుల్ని బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  

Tags :

మరిన్ని