Hyderabad: నిమ్స్‌లో ఉచితంగా క్యాన్సర్‌ జీన్‌ మ్యుటేషన్‌ పరీక్షలు

క్యాన్సర్ కాదు నివ్యాధికి చికిత్సేర్ధారణ పరీక్షలుసైతం అత్యంత ఖరీదైనవే. చికిత్సలో భాగంగా ఇచ్చే రకరకాల మందులు శరీరాన్ని గుల్లచేస్తాయి. ప్రస్తుతం మ్యుటేషన్లకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. ఐతే మ్యుటేషన్ల నిర్థారణకు చేసే పరీక్షల ఖరీదు వేల రూపాయలు ఉంటుంది. అలాంటి ఖరీదైన వైద్య పరీక్షలను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా అందిస్తోంది నిమ్స్.

Published : 27 May 2024 11:58 IST

క్యాన్సర్ కాదు నివ్యాధికి చికిత్సేర్ధారణ పరీక్షలుసైతం అత్యంత ఖరీదైనవే. చికిత్సలో భాగంగా ఇచ్చే రకరకాల మందులు శరీరాన్ని గుల్లచేస్తాయి. ప్రస్తుతం మ్యుటేషన్లకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. ఐతే మ్యుటేషన్ల నిర్థారణకు చేసే పరీక్షల ఖరీదు వేల రూపాయలు ఉంటుంది. అలాంటి ఖరీదైన వైద్య పరీక్షలను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా అందిస్తోంది నిమ్స్. ఎలాంటి క్యాన్సర్లకు ఈ టెస్టులు అవసరం? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు