Khadi workers: కునారిల్లుతోన్న గాంధీజీ మెచ్చిన పొందూరు ఖాదీ..!

స్వదేశీ ఉద్యమకాలంలో తెలుగువారి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన పొందూరు ఖాదీ ప్రస్తుతం కునారిల్లుతోంది.

Published : 26 May 2024 10:50 IST

గాంధీజీ మెచ్చిన ఖద్దరు.. అక్కినేని అంచు పంచెలుగా అలరింపు.. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి ఉన్న గుర్తింపు. స్వదేశీ ఉద్యమకాలంలో తెలుగువారి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన ఈ నేత వస్త్రం ప్రస్తుతం కునారిల్లుతోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్నా.. నేత కార్మికులకు ఆదాయం కరవైన దుస్థితి. ప్రభుత్వాల సహకారం లేక వారంతా నిట్టూరుస్తున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు