Jupally: భారాస ప్రభుత్వంలో పైరవీలు, ముడుపులు తప్ప.. బదిలీలు జరిగేవి కావు : మంత్రి జూపల్లి

గత ప్రభుత్వంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప.. బదిలీలు జరిగేవి కావని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Published : 21 May 2024 18:32 IST

గత ప్రభుత్వంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప.. బదిలీలు జరిగేవి కావని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా భారాస నేతల మాటలు ఉన్నాయని... ఇప్పుడు పైరవీలు, ముడుపులు లేకుండా పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తామన్న మంత్రి ప్రస్తుతం మద్యం కొరత ఉంటే ప్రజలకు నష్టమేమీ లేదని వెల్లడించారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదన్న ఆయన.. మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు