Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పడకేసిన పారిశుద్ధ్యం

చిన్నపాటి వర్షం వస్తే చాలు రోడ్లు, కాలనీలు నిండా మునుగుతున్నాయి. మురికి కాలువలు ఉప్పొంగిపోతున్నాయి. అందులోనూ పూడిక తీయకపోవడంతో మురుగు ప్రవహించకుండా ఎక్కడికక్కడే నిలబడి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆధ్యాత్మిక నగరం మురికి కూపంగా మారింది.

Published : 30 May 2024 12:30 IST

చిన్నపాటి వర్షం వస్తే చాలు రోడ్లు, కాలనీలు నిండా మునుగుతున్నాయి. మురికి కాలువలు ఉప్పొంగిపోతున్నాయి. అందులోనూ పూడిక తీయకపోవడంతో మురుగు ప్రవహించకుండా ఎక్కడికక్కడే నిలబడి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆధ్యాత్మిక నగరం మురికి కూపంగా మారింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన తిరుపతిలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు