NVSS Prabhakar: వారానికి ఓసారి దిల్లీ వెళ్లి సీఎం కప్పం కడుతున్నారు: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో వారానికోసారి దిల్లీ వెళ్తున్నారని.. కప్పాన్ని తరలించేందుకే విమానాన్ని వినియోగిస్తున్నారని భాజపా సీనియర్‌ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు.

Published : 27 May 2024 15:04 IST

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో వారానికోసారి దిల్లీ వెళ్తున్నారని.. కప్పాన్ని తరలించేందుకే విమానాన్ని వినియోగిస్తున్నారని భాజపా (BJP) సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి విమానాన్ని దిల్లీకి వెళ్లే ముందు ఎన్నికల కమిషన్‌ తనిఖీ చేయాలనీ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం సంపద తగ్గి.. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని విమర్శించారు. 

Tags :

మరిన్ని