Amaravati: సీఆర్‌డీఏ ప్రక్షాళనతోనే.. అమరావతికి పూర్వవైభవం!

అరాచక సంకెళ్ల నుంచి అమరావతికి విముక్తి కలిగింది. ఇప్పుడిప్పుడే రైతులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. వైకాపా పాలనలో నిర్మానుష్యంగా మారిన ఈ ప్రాంతం.. కూటమి అధికారంలోకి రావడంతోనే కళకళలాడుతోంది.

Published : 10 Jun 2024 16:52 IST

అరాచక సంకెళ్ల నుంచి అమరావతికి విముక్తి కలిగింది. ఇప్పుడిప్పుడే రైతులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. వైకాపా పాలనలో నిర్మానుష్యంగా మారిన ఈ ప్రాంతం.. కూటమి అధికారంలోకి రావడంతోనే కళకళలాడుతోంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పెద్దల అండతో కొందరు అధికారులు సీఆర్‌డీఏను ఆదాయ వనరుగా మార్చుకుని కోట్ల రూపాయలు కూడబెట్టారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి కంటక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడంతో సీఆర్‌డీఏ ఉన్నతాధికారుల ఇష్టారాజ్యానికి చెక్  పడింది. అవినీతి అధికారులకు గుణపాఠం చెప్పాలన్నా అమరావతికి పూర్వవైభవం రావాలన్నా సీఆర్‌డీఏని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిందేనని రైతులు అంటున్నారు.

Tags :

మరిన్ని