Terrace Gardening: మిద్దెపై ఆహార పంటలను సాగుచేస్తున్న నల్గొండ మహిళ

ఇంటి మేడపైనే ఒక వనాన్ని సృష్టించి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది నల్గొండకు చెందిన మహిళ. పూర్తి సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణులకు ఆదర్శంగా నిలుస్తోంది.

Published : 27 May 2024 18:09 IST

రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలతో తలెత్తే అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ఆ మహిళ సొంతంగా సాగును ప్రారంభించింది. ఇంటి మేడపైనే ఒక వనాన్ని సృష్టించి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది. సేంద్రీయ కాయగూరలు, ఆహార పంటలను పండిస్తోంది. పూర్తి సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణులకు ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాదు అంగన్‌వాడీలు, అనాథఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలకు వాటిని ఉచితంగా అందిస్తూ మానవత్వాన్ని చాటుతోంది. మరి, ఆ మహిళ సృష్టించిన సేంద్రీయ వనం విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని