ప్రాణాలను బలి తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు

ఏపీలో రహదారులు.. మృత్యుదారులుగా మారుతూ ప్రయాణికుల ప్రాణాలను కబళిస్తున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Updated : 19 May 2024 22:23 IST

ఏపీలో రహదారులు.. మృత్యుదారులుగా మారుతూ ప్రయాణికుల ప్రాణాలను కబళిస్తున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దుర్ఘటనలకు అతివేగమే కారణమని తెలుస్తోంది. మంగళగిరి, రేణిగుంటలో బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు