Nawaz Sharif: పాక్ తప్పిదం వల్లే కార్గిల్ యుద్ధం: నవాజ్ షరీఫ్

‘లాహోర్ డిక్లరేషన్’ను తామే ఉల్లంఘించినట్లు పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్  వర్గం అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అంగీకరించారు. అది ముమ్మాటికి తప్పేనని పేర్కొన్నారు.

Published : 29 May 2024 16:19 IST

‘లాహోర్ డిక్లరేషన్’ను తామే ఉల్లంఘించినట్లు పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్  వర్గం అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అంగీకరించారు. అది ముమ్మాటికి తప్పేనని పేర్కొన్నారు. అప్పటి సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ దుస్సాహసానికి ఒడిగట్టడం వల్లనే కార్గిల్ యుద్ధం జరిగినట్లు చెప్పారు. తప్పుడు కేసులతో తనను అధికారం నుంచి తప్పించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన నవాజ్ షరీఫ్.. కష్టకాలంలో తన సోదరుడు షెహబాజ్ షరీఫ్ అండగా నిలిచినట్లు తెలిపారు.

Tags :

మరిన్ని