Warangal: వరంగల్‌ కేఎంసీ ఆస్పత్రిలో రోగుల తోపులాట

మంగళవారం కావడంతో వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం రోగులు భారీగా తరలివచ్చారు.

Updated : 21 May 2024 11:55 IST

మంగళవారం కావడంతో వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం రోగులు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రిలోనికి ప్రవేశించడానికి రోగులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అధికారులు చోద్యం చూశారు కానీ, రోగులకు ఇబ్బంది తలెత్తకుండా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు