Vizag: తొలి ప్రయత్నంలోనే ఐసీఎన్‌ ఛాంపియన్‌షిప్ విజేతగా విశాఖ యువకుడు

విశాఖకు చెందిన ఓ యువకుడు.. లాక్‌డౌన్ సమయంలో చూసిన యూట్యూబ్ వీడియోల స్ఫూర్తితో జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. అనుకోకుండా ఐసీఎన్‌ ఛాంపియన్‌షిప్ పోటీలకు వెళ్లాడు. పాల్గొన్న తొలిసారే విజేతగా నిలిచాడు.

Published : 28 May 2024 16:09 IST

మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో జిమ్ బాట పడుతున్నారు నేటి యువత. కొంతమంది యువకులైతే ఫేవరెట్  హీరోల్లా కండలు పెంచేయాలని రోజూ గంటలతరబడి వర్కవుట్లు చేసేస్తుంటారు. విశాఖకు చెందిన ఆ యువకుడూ అంతే. లాక్‌డౌన్ సమయంలో చూసిన యూట్యూబ్ వీడియోల స్ఫూర్తితో జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. అనుకోకుండా ఐసీఎన్‌ ఛాంపియన్‌షిప్ పోటీలకు వెళ్లి పాల్గొన్న తొలిసారే విజేతగా అవతరించాడు. తండ్రే నా ఫేవరెట్  హీరో అంటున్న విశాఖ యువకుడి విజయగాథ ఇది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు