Pawan Kalyan: మెగా ‘పవర్‌’ సెలబ్రేషన్స్‌... ఇవి గమనించారా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

Published : 06 Jun 2024 20:43 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. చిరంజీవి కాళ్లు మొక్కి.. అన్నయ్య నుంచి పవన్‌ ఆశీర్వాదం అందుకున్నారు. తల్లి హారతిచ్చి పవన్‌ను అశీర్వదించారు. పవన్‌ రాకతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు