Pawan Kalyan: మోదీజీ మేమంతా మీ వెంటే ఉన్నాం: పవన్‌కల్యాణ్‌

విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

Published : 07 Jun 2024 17:40 IST

విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వానికి జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడిన పవన్.. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని తెలిపారు.

Tags :

మరిన్ని