Pawan Kalyan: కుటుంబ సమేతంగా దిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (PawanKalyan) కుటుంబ సమేతంగా విమానంలో దిల్లీ బయల్దేరారు.

Published : 05 Jun 2024 13:21 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (PawanKalyan) కుటుంబ సమేతంగా విమానంలో దిల్లీ బయల్దేరారు. అక్కడ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. 

Tags :

మరిన్ని