Pinneli: మాచర్ల మారీచుడిని ఇంటికి పంపిన జనం

మాచర్లకు స్వాతంత్య్రం వచ్చింది. ఔను మీరు విన్నది నిజమే. బ్రిటీషర్లను పోలిన నియంతృత్వం, దోపిడీ ముఠాలను మించిన దౌర్జన్యం, గిట్టని వాళ్లను ఊళ్ల నుంచి వెళ్లగొట్టే రాక్షసత్వం నుంచి మాచర్లకు విముక్తి లభించింది.

Published : 05 Jun 2024 14:08 IST

మాచర్లకు స్వాతంత్య్రం వచ్చింది. ఔను మీరు విన్నది నిజమే. బ్రిటీషర్లను పోలిన నియంతృత్వం, దోపిడీ ముఠాలను మించిన దౌర్జన్యం, గిట్టని వాళ్లను ఊళ్ల నుంచి వెళ్లగొట్టే రాక్షసత్వం నుంచి మాచర్లకు విముక్తి లభించింది. ఒకటా? రెండా? దాదాపు 15ఏళ్లపాటు  ప్రజాస్వామ్యాన్ని తన పాదాలకింద తొక్కేసిన మాచర్ల మారీచుడిని జనం ఇంటికి పంపారు.

Tags :

మరిన్ని