Lok Sabha Polls: ముంబయి నార్త్‌లో ఆసక్తికర సమరం

సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో ముంబయి నార్త్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు పీయూష్ గోయల్ బరిలో ఉండటమే అందుకు కారణం.

Published : 18 May 2024 13:33 IST

సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో ముంబయి నార్త్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు పీయూష్ గోయల్ బరిలో ఉండటమే అందుకు కారణం. కాంగ్రెస్ తరఫున భూషణ్ పాటిల్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. స్థానికుడు, బయట వ్యక్తికి మధ్య పోరుగా కాంగ్రెస్ నేతలు ఈ సమరాన్ని అభివర్ణిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

మరిన్ని