PM Modi: బొగ్గుతో 8 అడుగుల ప్రధాని మోదీ చిత్రం.. కళాకారుడి నైపుణ్యం

నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న నేపథ్యంలో ఓ అభిమాని చిత్రం రూపంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన ఓ కళాకారుడు.. గోడపై బొగ్గుతో మోదీ బొమ్మని గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

Published : 05 Jun 2024 17:28 IST

నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న నేపథ్యంలో ఓ అభిమాని చిత్రం రూపంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన ఓ కళాకారుడు.. గోడపై బొగ్గుతో మోదీ బొమ్మని గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే సారథ్యంలోని ప్రభుత్వం కొలువుదీరతుండటంతో 8 అడుగుల ప్రధాని మోదీ చిత్రాన్ని గీశానని కళాకారుడు జైబ్ ఖాన్ చెప్పారు. 

Tags :

మరిన్ని