Julakanti: పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలి: జూలకంటి

ఎన్నికల రోజు విధ్వంసం సృష్టించిన పిన్నెల్లితో పాటు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా నేత, మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు.

Published : 22 May 2024 13:53 IST

ఎన్నికల రోజు విధ్వంసం సృష్టించిన పిన్నెల్లితో పాటు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా నేత, మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో దాడికి గురైన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావును పరామర్శించారు. మాచర్లలో పిన్నెల్లి అనుచరులు  రెచ్చిపోయినా పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప వారిని నిలువరించలేదని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు