Macherla: మాచరల్లో పిన్నెల్లి అరాచకాలపై పోలీసుల ఉదాసీనత!

పోలింగ్ రోజున మాచర్లలో వైకాపా నేతలు చేసిన దాడులపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

Updated : 23 May 2024 10:10 IST

పోలింగ్ రోజున మాచర్లలో వైకాపా నేతలు చేసిన దాడులపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పీడబ్ల్యూడీ కాలనీలో తెలుగుదేశం నేతల ఇళ్ల వద్దకు వచ్చి మారణాయుధాలతో దాడి చేసి అడ్డొచ్చిన వారిని వాహనాలతో తొక్కించారు. ఈ దాడుల్లో 9 మంది తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఆసుపత్రుల్లో ఉన్నా పోలీసులు మాత్రం సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసి అధికార పార్టీ నేతలకు అండగా నిలిచారు. ఈసీ ఆదేశాలతో దర్యాప్తునకు వచ్చిన సిట్ బృందానికి ఈ ఘటన గురించి పోలీసులు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Tags :

మరిన్ని