Uttarakhand: నిందితుడి అరెస్ట్ కోసం ఆసుపత్రిలోనికి పోలీసు వాహనం!

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి వాహనంతో దూసుకెళ్లి మరీ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో సంచలనంగా మారింది. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఈ ఘటన జరిగింది.

Updated : 23 May 2024 17:29 IST

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి వాహనంతో దూసుకెళ్లి మరీ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో సంచలనంగా మారింది. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఈ ఘటన జరిగింది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిని లైంగికంగా వేధించిన కేసులో నర్సింగ్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని డిస్మస్ చేయాలని జూనియర్, సీనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నందునే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

మరిన్ని