MLA Pinnelli Case: హైకోర్టు ఉత్తర్వుతో పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట

హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి. ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు ఊపిరి పీల్చుకునేలా చేశాయి.

Published : 24 May 2024 09:35 IST

Tags :

మరిన్ని