Super Fine Rice: సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ప్రకటన.. మండిపడ్డ విపక్షాలు!

సన్న రకాల వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సర్కార్ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. సర్కారు నిర్ణయం దొడ్డు రకం పండించే 90 శాతం మంది రైతులకు నష్టం కలగించేలా ఉందని భారాస, భాజపా విమర్శించాయి.

Updated : 22 May 2024 20:49 IST

సన్న రకాల వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సర్కార్ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. సర్కారు నిర్ణయం దొడ్డు రకం పండించే 90 శాతం మంది రైతులకు నష్టం కలగించేలా ఉందని భారాస, భాజపా విమర్శించాయి. ఎన్ని వడ్లయినా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన సమస్యేంటని భాజపా ప్రశ్నించింది. అన్నదాతలను వంచించేలా రేవంత్ సర్కార్ తీరు ఉందని భారాస మండిపడింది. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయంటూ అధికార పార్టీ తిప్పికొట్టింది.

Tags :

మరిన్ని