భద్రత, స్పీడ్‌ డెలివరీ సేవలతో.. విదేశాలకు తపాలా పార్శిల్‌ సర్వీసులు

విదేశాలకు తక్కువ ధరకే సరకులు రవాణా చేస్తున్న విదేశీ తపాలా శాఖ సేవలపై చాలామందికి పూర్తిస్థాయి అవగాహన ఉండదు. తపాలాశాఖ విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసే క్రమంలో కస్టమర్ల వస్తువులకు భద్రత, ఎన్ని రోజుల్లో గమ్యస్థానానికి సరకులు చేరతాయన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Updated : 18 May 2024 14:49 IST

ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది విద్య, ఉపాధి మార్గాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో ఉన్న తమవారి కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు తినుబండారాలు, బహుమతులు పంపించేందుకు ప్రైవేటు పార్శిల్ ఏజెన్సీలకు ఎక్కువ మెుత్తంలో ఖర్చు చేస్తుంటారు. విదేశాలకు తక్కువ ధరకే సరకులు రవాణా చేస్తున్న విదేశీ తపాలా శాఖ సేవలపై చాలామందికి పూర్తిస్థాయి అవగాహన ఉండదు. తపాలాశాఖ విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసే క్రమంలో కస్టమర్ల వస్తువులకు భద్రత, ఎన్ని రోజుల్లో గమ్యస్థానానికి సరకులు చేరతాయన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు