AP News: కత్తిగాట్లు లేకుండానే పోస్టుమార్టం.. త్వరలో ఏపీలో ‘వర్చువల్ అటాప్సీ’

శవపరీక్ష అంటేనే మృతదేహంపై కత్తిగాట్లు, శరీర భాగాల్ని కోయటం లాంటివి చేయాల్సి ఉంటుంది. అసలే ఆప్తుల్ని కోల్పోయామన్న బాధలో ఉన్న కుటుంబసభ్యులకు ఇది మరింత వేదన మిగుల్చుతుంది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఐసీఎంఆర్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

Published : 11 Jun 2024 18:47 IST

శవపరీక్ష అంటేనే మృతదేహంపై కత్తిగాట్లు, శరీర భాగాల్ని కోయటం లాంటివి చేయాల్సి ఉంటుంది. అసలే ఆప్తుల్ని కోల్పోయామన్న బాధలో ఉన్న కుటుంబసభ్యులకు ఇది మరింత వేదన మిగుల్చుతుంది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఐసీఎంఆర్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. కత్తిగాట్లు లేకుండానే పోస్టుమార్టం చేసేలా వర్చువల్ అటాప్సీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే దిల్లీ, రిషికేష్, నాగ్‌పుర్ ఎయిమ్స్‌లో డిజిటల్ అటాప్సీ జరుగుతుండగా.. ఈ సాంకేతిక విధానం త్వరలోనూ ఏపీలో అందుబాటులోకి రానుంది.

Tags :

మరిన్ని