Prison Life: శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే!: తెలంగాణ హైకోర్టు

శిక్ష జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఖైదీల ప్రాణాలను కాపాడే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేసింది.

Published : 22 May 2024 14:19 IST

నేరం చేసిన వ్యక్తిలో పరివర్తన వచ్చి మంచి మనిషిగా మారడానికి విధించే శిక్ష జైలు జీవితం. మరి ఆ వ్యక్తి  జైలులోనే మరణిస్తే? ఆయననే నమ్ముకున్న కుటుంబం పరిస్థితేంటి? జైలులో ఉన్నా కనీసం బతికుంటాడులే అని భావించే వారి నమ్మకం వమ్ము అయితే ఎలా? ఈ పరిస్థితులను తప్పించడానికి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఖైదీల ప్రాణాలను కాపాడే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేసింది. కస్టోడియల్  మరణాలను ఆపాలని కోర్టులు, పలు నివేదికలు సూచిస్తున్నా.. పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. పరిహారం అందించి సానుభూతి తెలియజేయడం తప్ప ఈ పరిస్థితిని ఆపిన దాఖలాలు లేవు. అసలు, ఖైదీలకు ఎలాంటి హక్కులు ఉంటాయి? ఉంటే జైలు మరణాలకు సంబంధించి పరిహారాలు ఎలా ఇవ్వాలి? అసలు మరణాలే సంభవించకుండా జైళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

Tags :

మరిన్ని