Vijayawada: ఎన్నికల హడావుడిలో విజయవాడ నగర సమస్యలను గాలికొదిలేసిన అధికారులు

ఎన్నికల హడావుడిలో విజయవాడ నగరపాలక సమస్యలను సంబంధిత అధికారులు గాలికొదిలేశారు.

Published : 18 May 2024 12:57 IST

ఎన్నికల హడావుడిలో విజయవాడ నగరపాలక సమస్యలను సంబంధిత అధికారులు గాలికొదిలేశారు. నాలుగు వారాలుగా కార్పొరేషన్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండడం.. మేయర్, డిప్యూటీ మేయర్లు, పాలకవర్గ సభ్యులు ఆయా పార్టీల తరఫున ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో పాలన స్తంభించింది. అనేక సమస్యలు నగరవాసులను చుట్టుముట్టాయి.

Tags :

మరిన్ని