Crime News: పుణె ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు.. మద్యం సేవించిన టీనేజర్‌

మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు (Pune car Crash)లో నిందితుడైన టీనేజర్‌ గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

Published : 22 May 2024 18:30 IST

మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు (Pune car Crash)లో నిందితుడైన టీనేజర్‌ గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత వెళ్లిన బార్‌లో నిందితుడు కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అక్కడి నుంచి మరో బార్‌కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

మరిన్ని