Purushothamudu: ఊరంతా మెచ్చే ‘పురుషోత్తముడు’.. రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా టీజర్‌!

రాజ్‌ తరుణ్‌, హాసినీ సుధీర్‌ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). రామ్‌ భీమన దర్శకుడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

Published : 15 May 2024 20:00 IST

రాజ్‌ తరుణ్‌, హాసినీ సుధీర్‌ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). రామ్‌ భీమన దర్శకుడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.

Tags :

మరిన్ని