Russia: పాశ్చాత్యదేశాల దాడికి రష్యా ఆయుధాలు!

అమెరికా, జర్మనీ తాము సరఫరా చేసే ధీర్ఘ శ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగానికి ఉక్రెయిన్‌కి అనుమతి ఇవ్వడం పెద్ద ఘర్షణకే దారితీసేలా ఉంది.

Published : 06 Jun 2024 14:07 IST

అమెరికా, జర్మనీ తాము సరఫరా చేసే ధీర్ఘ శ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగానికి ఉక్రెయిన్‌కి అనుమతి ఇవ్వడం పెద్ద ఘర్షణకే దారితీసేలా ఉంది. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా విషయంలో అమెరికా, జర్మనీ వెనక్కి తగ్గకుంటే పాశ్చాత్యదేశాలపై దాడులకు తామూ ఆయుధాలను ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనకాడబోమని తేల్చిచెప్పారు.

Tags :

మరిన్ని