Raghavendrarao: రామోజీరావు మృతి.. కన్నీటిపర్యంతమైన రాఘవేంద్రరావు

రామోజీరావు పార్థివదేహానికి సినీ దర్శకుడు రాఘవేంద్రరావు నివాళులు అర్పించారు.

Published : 08 Jun 2024 13:37 IST

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి సినీ దర్శకుడు రాఘవేంద్రరావు నివాళులు అర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చూసుకుంటూ.. రామోజీరావు కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్‌ను హత్తుకుని రాఘవేంద్రరావు కన్నీరు పెట్టుకున్నారు. 

Tags :

మరిన్ని