Raghurama: జగన్‌ తప్పుల్ని ప్రశ్నిస్తే.. జైల్లోనే నన్ను చంపాలని చూశారు: రఘురామకృష్ణరాజు

జగన్ తప్పుల్ని ప్రశ్నించినందుకు తనను జైల్లో చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama krishnaraju) ఆరోపించారు.

Published : 23 May 2024 16:45 IST

జగన్ తప్పుల్ని ప్రశ్నించినందుకు తనను జైల్లో చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama krishnaraju) ఆరోపించారు. పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని.. వారు చెప్పినట్లుగా సంతకం పెట్టకపోతే చంపేస్తామని బెదిరించారని వెల్లడించారు. రాజమహేంద్రవరంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. జగన్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు.

Tags :

మరిన్ని