Raghurama: రామోజీరావు లాంటి వ్యక్తిని మీడియా రంగంలో మళ్లీ చూడలేం: రఘురామకృష్ణరాజు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని తెదేపా నేత రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 08 Jun 2024 10:56 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని తెదేపా నేత రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఆరు నెలల క్రితం ఆయన్ను కలిశారు. ఆయనతో మాట్లాడింది రెండు గంటలే అయినా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వయసులో చిన్నవాడిని అయినా ఆయన నాతో ఎంతో గౌరవంగా, ప్రేమగా మాట్లాడారు’ అని రఘురామ పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని