Raghurama: సాహసానికి మారుపేరు ఎన్టీఆర్‌..!: రఘురామ

సాహసానికి మారుపేరు ఎన్టీఆర్‌ అని తెదేపా నేత  రఘురామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న పురస్కారానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. 

Published : 28 May 2024 14:52 IST

Tags :

మరిన్ని