తిరుమలలో జోరు వాన.. తడిసిముద్దయిన శ్రీవారి ఆలయ ప్రాంగణం

తిరుమలలో (Tirumala) శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జోరు వాన పడటంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిముద్దయింది.

Updated : 17 May 2024 16:45 IST

తిరుమలలో (Tirumala) శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జోరు వాన పడటంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిముద్దయింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో చల్లని వాతావరణం నెలకొంది.

Tags :

మరిన్ని