Rain Water: వాన నీటిని నిల్వ.. కావాలి ఓ ఉద్యమం

సాధారణంగా మే మాసం అంటే ఎండలు దంచికొడతాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా మారిపోయింది. ఎండలు మాయమై వర్షాలు కురుస్తున్నాయి. కానీ వాన నీటిని ఒడిసిపట్టడమే సమస్యగా మారింది.

Published : 21 May 2024 13:28 IST

సాధారణంగా మే మాసం అంటే ఎండలు దంచికొడతాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా మారిపోయింది. ఎండలు మాయమై వర్షాలు కురుస్తున్నాయి. కానీ వాన నీటిని ఒడిసిపట్టడమే సమస్యగా మారింది. బెంగళూరు లాంటి అనుభవాలు ఎదురవుతున్నా జల సంరక్షణలో ఎప్పుడూ నిర్లక్ష్యమే. వాననీటిని వృథాగా వదిలేయడం, నీటి కోసం అల్లాడడం. ఇదీ పరిస్థితి. పక్షం రోజుల్లో వానాకాలం రానున్న నేపథ్యంలో నీటి సంరక్షణ కోసం ఏం చేయాలి? ప్రభుత్వంతో పాటు ప్రజలు చేయాల్సింది ఏమిటి?

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు