Rainfall: రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..!

రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 24న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

Published : 20 May 2024 19:15 IST

రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 24న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయన్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని చెప్పారు. ఈ నెల 31న కేరళ తీరాన్ని తాకుతాయని ఆమె వివరించారు.

Tags :

మరిన్ని