Ramoji Rao: సామాన్య వ్యక్తి నుంచి.. మీడియా సామ్రాజ్య నిర్మాణం.. రామోజీరావు ప్రస్తానమిదీ!

బహుముఖ ప్రజ్ఞ.. నిరంతర పరిశ్రమ.. కఠోర సాధన.. ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే!

Updated : 08 Jun 2024 12:23 IST

బహుముఖ ప్రజ్ఞ.. నిరంతర పరిశ్రమ.. కఠోర సాధన.. ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే! ఎప్పుడూ కొత్తదారే! నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించినా, మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించినా, చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించినా, అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించినా.. రామోజీరావుకే సాధ్యం. లక్ష్యసాధన కోసం దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.  

Tags :

మరిన్ని