Ramoji Rao: అక్షరయోధుడి అంతిమ సందేశం

రామోజీ గ్రూప్‌ అధినేత రామోజీరావు ‘ఇక సెలవు’ అంటూ దివికెగిశారు. ఆ అక్షరయోధుడి అంతిమ సందేశమిది..!

Updated : 09 Jun 2024 12:34 IST

రామోజీ గ్రూప్‌ అధినేత రామోజీరావు ‘ఇక సెలవు’ అంటూ దివికెగిశారు. ఆదివారం రామోజీఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆ అక్షరయోధుడి అంతిమ సందేశమిది..!

Tags :

మరిన్ని