TS News: తెలంగాణలో రియల్ ఎస్టేట్ జోరు.. పెరిగిన రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది కంటే దాదాపు 15 శాతం అధికంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జరిగాయి.

Published : 25 May 2024 14:35 IST

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది కంటే దాదాపు 15 శాతం అధికంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జరిగాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లను తీసుకుంటే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 46 శాతం పెరుగుదల నమోదైంది.

Tags :

మరిన్ని