AP News: కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే ప్రక్షాళన మొదలు

కొత్త ప్రభుత్వం కొలువుతీరక ముందే, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయకుండానే వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది.

Published : 10 Jun 2024 11:18 IST

కొత్త ప్రభుత్వం కొలువుతీరక ముందే, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయకుండానే వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగి, అడ్డగోలు దోపిడీకి యథేచ్ఛగా సహకరించిన అధికారులపై వేటు, డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులు ఈ హడావుడిలో రిలీవై వెళ్లిపోకుండా చూసే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు