Amaravati: ఇక అమరావతికి కొత్త కళ..!

పాడైన రహదారులు, ముళ్లకంపలతో విధ్వంస పాలకుడి అరాచకానికి ఇన్నాళ్లూ ప్రత్యక్ష నిదర్శంగా నిలిచిన రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపిరి పీల్చుకుంటోంది.

Published : 10 Jun 2024 11:10 IST

పాడైన రహదారులు, ముళ్లకంపలతో విధ్వంస పాలకుడి అరాచకానికి ఇన్నాళ్లూ ప్రత్యక్ష నిదర్శంగా నిలిచిన రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపిరి పీల్చుకుంటోంది. ఏపీలో కూటమి ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే అమరావతి పనుల్లో కదలిక వచ్చింది. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ అధికారులు జంగిల్  క్లియరెన్స్, రహదారుల పనులు మొదలుపెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని సమీక్షించడం, పనులు చురుగ్గా సాగడంతో రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు