తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర.. అమ్మవారికి సారె సమర్పించిన రోజా

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగుతోంది. నగరి ఎమ్మెల్యే రోజా గంగమ్మ అమ్మవారికి సారె సమర్పించారు.

Updated : 18 May 2024 15:52 IST

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగుతోంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా గంగమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

Tags :

మరిన్ని