Roja: రోజాకు జబర్దస్త్‌గా ఓటమిని రుచి చూపిన నగరి ప్రజలు

హ్యాట్రిక్‌ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్‌ ఓటమిని రుచి చూపించారు. చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో నెగ్గిన రోజా.. ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు. 

Published : 05 Jun 2024 15:28 IST

హ్యాట్రిక్‌ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్‌ ఓటమిని రుచి చూపించారు. చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో నెగ్గిన రోజా.. ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు. గడచిన ఐదేళ్లలో ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా, మంత్రిగా పదవులు వెలగబెట్టినా.. నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో ఎన్నికల వేళ ఓటర్లు తమ ప్రతాపం చూపారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా.. తన ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌ చేతిలో చిత్తుగా ఓడారు.

Tags :

మరిన్ని