Nandyal: అల్లు అర్జున్‌ పర్యటన వివాదంలో కానిస్టేబుల్స్‌పై వేటు..!

ఎన్నికల ప్రచారం చివరి రోజున కథానాయకుడు అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటన వేళ పోలీసుల ఘోర వైఫల్యానికి ఇద్దరు కానిస్టేబుళ్లు బలయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు.

Published : 25 May 2024 15:17 IST

ఎన్నికల ప్రచారం చివరి రోజున కథానాయకుడు అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటన వేళ పోలీసుల ఘోర వైఫల్యానికి ఇద్దరు కానిస్టేబుళ్లు బలయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించటమే కాదు.. పరోక్షంగా సహకరించిన కేసులో ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలూ లేకపోగా.. కింది స్థాయి సిబ్బందిపై వేటు వేయటంపై పెద్ద దుమారమే రేగుతోంది.

Tags :

మరిన్ని